టిఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశం..

0
138

టిఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడ్‌ెం కెటిఆర్‌ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో టిఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గం సమావేశం ప్రారంభమైంది. ఈసమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం. ఇతర రాజకీయ అంశాలపై చర్చ జరుగుతుంది. సమావేశానికి టిఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here