లగడపాటి పై కేటీఆర్ తాజా కామెంట్స్ ..

0
206

తెలంగాణ ఎన్నికలపై మాజీ ఎంపీ, ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ నిర్వహించిన సర్వే అట్టర్ ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై తాజాగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ స్పందించారు. ఒక వ్యక్తి చేసిన సర్వేను కొందరు ఓవర్ హైప్ చేసి చూపించారని.. కానీ ప్రజలు మాత్రం నమ్మలేదని ఆయన చెప్పుకొచ్చారు. లగడపాటి క్రెడిబులిటీ మొత్తం పడిపోయిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మాకు ఎవరితోనూ వ్యక్తిగత కక్షలు లేవని కేటీఆర్‌ చెప్పుకొచ్చారు. కాగా తెలంగాణ ఎన్నికలకు ముందు ఎగ్జిట్ పోల్స్ సర్వే గురించి చెప్పిన లగడపాటి ఇంతవరకూ మీడియా ముందుకు రాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here