అంబర్‌పేటలో కిషన్‌రెడ్డి ఆధిక్యం..

0
129

అంబర్‌పేట నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. అంబర్‌పూటలో మూడో రౌండ్‌ పూర్తి అయ్యే సరికి కిషన్‌రెడ్డి 1,373 ఓట్ల మెజార్టీతో ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. అంబర్‌పేటలో టీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేశ్, ప్రజాకూటమి అభ్యర్థి నిజ్జన రమేశ్ బరిలో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here