టీడీపీని అణగదొక్కేందుకు బీజేపీ ఆర్నెళ్లుగా ప్రయత్నాలు చేస్తోందని,అప్పటి కాంగ్రెస్ కంటే ఇప్పటి బీజేపీ ప్రమాదకరమని మంత్రి చినరాజప్ప విమర్శించారు. మంచి, చెడులు ఆలోచించే సీఎం చంద్రబాబు విపక్షాలను ఏకం చేస్తున్నారని తెలిపారు. పీవీ నరసింహరావు ప్రధాని అయ్యే సమయంలో కాంగ్రెస్‌కు ఎన్టీఆర్‌ మద్దతు తెలిపారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాష్ట్రాన్ని చంద్రబాబు అభివృద్ధి చేయలేదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అనడం సరికాదని చినరాజప్ప హితవుపలికారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here