బిగ్ బాస్ 2 భామలకు అదిరిపోయే ఆఫర్స్

0
188

నటిగా ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు బిగ్ బాస్ 2 లో కంటెస్టెంట్ గా ఎంపికై తెచ్చుకున్నారు భానుశ్రీ, తేజస్వి లు ఆ షో తో వచ్చిన క్రేజ్ తో వరుసగా టివిలలో మంచి చాన్సులు కొట్టేస్తున్నారు.భాను శ్రీ, ఢీ 11 సీజన్‌లో అలరిస్తున్నది.

ఇక మరోనటి తేజస్వి.. బిగ్ బాస్ సీజన్ 2షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఈ భామ ఇప్పుడు మంచి ఛాన్స్ అందుకున్నారు. స్టార్ మా ఛానల్ వాళ్ళు నిర్వహించే “ది గ్రేట్ తెలుగు లాఫ్టర్ ఛాలెంజ్” కి హోస్ట్ చేసే అవకాశం దక్కించుకున్నారు. బిగ్ బాస్ షోలో పార్టిసిపెంట్ గా పాల్గొన్న ఈమె అదే ఛానల్లో షోకి హోస్ట్ గా చేసే ఛాన్స్ రావడంతో ఆనందపడుతోంది. “స్టాండప్ కామెడీ అంటే.. కూర్చుని కూడా నవ్వొచ్చు” అంటూ ప్రోమోలో బ్రహ్మానందం అదరగొట్టారు. ఇందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here