హామీలు ఇచ్చి మోసం చేసిన కెసిఆర్‌!

0
170

కెసిఆర్‌ ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు, ఆయన నిరంకుశ పాలనకు చరమగీతం పాడేరోజులు దగ్గరపడ్డాయని టిపిసిసి మాజీ చీఫ్‌, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. టిఆర్‌ఎస్‌ పాలనను ప్రజలు తిరస్కరింస్తున్నారని, సమయం చూసి చెంప దెబ్బకొట్టేందు సిద్దంగా ఉన్నారని ఆయన అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యలయంలో నిర్వహంచిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు అనేక హామీలు ఇచ్చి మోసం చేసిన కెసిఆర్‌కు ఐదేళ్లు పాలించాలని ఓట్లు వేసి గెలిపిస్తే ముందస్తు ఎన్నికలకు ఎందకు వెళ్లారో ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here