మోడిని చూస్తే జగన్‌కు భయమ?

0
229

రాష్ట్రం నష్టపోయినప్పుడు కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత వైఎస్‌ఆర్‌సిపికి లేదా? అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. ఈరోజు అసెంబ్లీలో మాట్లాడుతూ…ప్రధాని మోడిని చూస్తే జగన్‌కు భయమని ఆయన ఎద్దేవా చేశారు. జగన్‌ రాష్ట్రమంతటా తిరుగుతున్నారని ఏ ఒక్క ఊర్లో అయినా బాధ్యతగా మాట్లాడారా? కేంద్రాన్ని విమర్శించారా? అని ఆయన ప్రశ్నించారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here