తిరుమల శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం

0
123

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనం కోసం ఎనిమిది కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. సర్వ, దివ్య, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. మంగళవారం హుండీ ద్వారా శ్రీవారికి రూ.4.6కోట్ల ఆదాయం లభించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here