రాహుల్ భావోద్వేగ ట్వీట్‌

0
125

మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తండ్రిని గుర్తు చేసుకుంటూ భావోద్వేగంతో నివాళులర్పించారు. ‘ఆయనతో కలిసి జరుపుకొన్న పుట్టిన రోజులు నాకింకా గుర్తున్నాయి. ఆయనను మేం మిస్సవుతున్నా ఆయన జ్ఞాపకాలు మాలో ఎప్పటికీ బతికే ఉంటాయి’ అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. పలువురు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు వీరభూమి(రాజీవ్‌ స్మారక స్థలి) వద్ద అంజలి ఘటించారు. అటు ప్రధాని మోదీ కూడా రాజీవ్‌ గాంధీకి ట్విటర్లో నివాళులర్పించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here