భీమవరం చేరుకున్న పవన్

0
147

ప్రజాపోరాట యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం చేరుకున్నారు. జిల్లాలోని కాళ్ళ మండలం పెద్దఅమిరం నిర్మలాదేవి ఫంక్షను హల్‌లో పవన్ బస చేశారు. మరికాసేపట్లో బీసీ సంఘం నాయకులతో పాటు ఆటో యూనియన్ ఇతర సంఘాల నేతలతో జనసేనాని పవన్ సమావేశం కానున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here