226వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 226వ రోజు ప్రారంభమైంది. బుధవారం ఉదయం పిఠాపురం నుంచి ఆయన పాదయాత్రను ప్రారంభించారు. అక్క‌డి నుంచి గొల్ల‌ప్రోలు మీదుగా తాటిప‌ర్తి క్రాస్ వ‌ర‌కు జననేత పాదయాత్ర కొన‌సాగుతోంది.వైఎస్‌జగన్‌తో కలిసి నడిచేందుకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. స్థానికులు తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. వారికి భరోసాకల్పిస్తూ రాజన్నతనయుడు ముందుకు సాగుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here