‘రంగస్థలం’కు సంబంధించి మరిన్ని ఫొటోలను షేర్ చేసిన అనసూయ

0
314

చరణ్, సుకుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన ‘రంగస్థలం’ రికార్డులను కొల్లగొట్టింది. ఇందులో రంగమ్మత్త పాత్రను పోషించిన అనసూయకు మంచి మార్కులు పడ్డాయి. ఈ నేపథ్యంలో, అనసూయ సినిమా హిట్ ను ఎంజాయ్ చేస్తోంది. తాజాగ్ ఆమె ట్విట్టర్ లో స్పందిస్తూ, గత నెల సరిగ్గా ఇదే రోజు ‘రంగస్థలం’కు సంబంధించిన మ్యాజిక్ ప్రపంచాన్ని చూపించామని తెలిపింది. షూటింగ్ నాటి కొన్ని మధురమైన జ్ఞాపకాలను పంచుకుంటున్నానని చెప్పింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here