కేసీఆర్ ఫ్రంట్ రెండు రోజుల ముచ్చటే: పొన్నాల

0
110

తప్పిదాలు కప్పి పుచ్చుకోవడానికే కేసీఆర్ థర్డ్‌ఫ్రంట్‌కు పూనుకున్నారని కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. కాంగ్రెసేతర ఫ్రంట్‌ అసాధ్యమని సీపీఎం, డీఎంకే, బీజేడీ ఎప్పుడో చెప్పాయన్నారు. కేసీఆర్‌ మూడో ఫ్రంట్ రెండు రోజుల ముచ్చటే అని పొన్నాల ఎద్దేవా చేశారు. కేసీఆర్ సీబీఐ కేసుల్లో ఉన్నారని… కేసీఆర్‌ జుట్టు మోదీ చేతుల్లో ఉందని వ్యాఖ్యానించారు. దమ్ముంటే మిషన్ కాకతీయ, భగీరథపై విచారణ జరిపించాలని పొన్నాల సవాల్ విసిరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here