తాదేపా ధర్మ పోరాటం..

0
182

తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈ నెల 30న తిరుపతి వేదికగా ధర్మ పోరాట సభ నిర్వహించనున్నారు.సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం ఏప్రిల్ 30,2014 న తిరుపతి నందు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రానికి అనేక హామీలు ఇచ్చారు.ఇచ్చిన హామీలు నెరవేర్చనందువలన తమ నాడిని గట్టిగా వినిపించాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.ఈ కార్యక్రమానికి కావలసిన ఏర్పాట్లను మంత్రులు అమర్నాథ్ రెడ్డి,అచ్చెన్నాయుడు పర్యవేక్షిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here