గవర్నర్‌కు విశ్వ హిందూ పరిషత్ లేఖ.. టీటీడీ ఛైర్మన్‌, జేఈవోలను తొలగించాలని డిమాండ్‌

0
101
  • టీటీడీ బోర్డును రద్దు చేయాలన్న విశ్వ హిందూ పరిషత్
  • దేవాలలకు ధార్మిక మండళ్లు ఏర్పాటు చేయాలన్న వీహెచ్‌పీ
  • బహిరంగ లేఖలో డిమాండ్లు

తిరుపతి తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డుపై తరుచూ వివాదాలు రాజుకుంటున్నాయి. దేవాలయాలకు ధార్మిక మండళ్లు ఏర్పాటు చేయాలని హిందూ సంఘాలు చాలా కాలం నుంచి తమ డిమాండ్ వినిపిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) గవర్నర్‌ నరసింహన్‌కు ఓ బహిరంగ లేఖ రాసి పలు అంశాలను ఆయన ముందు ఉంచింది. టీటీడీ ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌, జేఈవోలను శ్రీనివాసరాజును తొలగించాలని, అలాగే టీటీడీ బోర్డును రద్దు చేయాలని అందులో పేర్కొంది. దేవాలయాలకు ధార్మిక మండళ్లు ఏర్పాటు చేయాలని కోరింది.
కాగా, ఈ రోజు టీటీడీ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం చేసింది. ఛైర్మన్‌గా పుట్టా సుధాకర్ యాదవ్‌ ప్రమాణ స్వీకారం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here